7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

Writer: Pooja 08:32 AM, 7 సెప్టెంబర్, 2026
అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

విభిన్న కథలు, సహజమైన నటనతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ‘మండాడి’ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆయన ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సూరి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మతి మారన్ దర్శకత్వం వహించారు. సముద్రం, పడవల పోటీల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేసి సుహాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ తమ పాత్రల్లో బలంగా కనిపించారు. రెండు జట్ల నాయకుల మధ్య సాగే పోటీ, ఘర్షణ ఆసక్తిని పెంచుతున్నాయి. తమిళ వెర్షన్‌లో సుహాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పకపోయినా, తెలుగు వెర్షన్‌కు తన గొంతును అందించారు. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సూరి తెలుగు డబ్బింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న తమిళం, తెలుగులో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సంబరాల ఏటిగట్టు నుంచి హీరోయిన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

ట్యాగ్లు
సుహాస్మండాడి సినిమాకోలీవుడ్ ఎంట్రీసూరివిజయ్ దేవరకొండతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం
జనరల్

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..
జనరల్

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
జనరల్

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న
సినిమాలు

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?
గాసిప్స్

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?
సినిమాలు

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం
జనరల్

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!