16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

Writer: Shivani K 04:32 PM, 17 జులై, 2026
సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ఫ్లాపుల తర్వాత కరుప్పుతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా సూర్య 47ను జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడితో వస్తున్న ఈ యాక్షన్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో పాటు 37 సెకన్ల బిహైండ్ ది సీన్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నజ్రియా నజీమ్, నటుడు నస్లెన్ సందడి చేశారు. అయితే నస్లెన్ లుక్‌ను గోప్యంగా ఉంచారు. మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ అందించిన ‘ఐ యామ్ ది వన్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సూర్య ఒక విభిన్న పోలీస్ పాత్రలో కనిపించనుండగా, వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

రామాయణ టికెట్లపై మేకర్స్ అదిరిపోయే ఆఫర్

రామాయణ టికెట్లపై మేకర్స్ అదిరిపోయే ఆఫర్

ట్యాగ్లు
సూర్యసూర్య 47కరుప్పుజీతూ మాధవన్ఆవేశంనజ్రియా నజీమ్నస్లెన్సుశిన్ శ్యామ్తమిళ సినిమాసంక్రాంతి రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్
బిజినెస్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!
సినిమాలు

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్
జనరల్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు
జనరల్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?
సినిమాలు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
రాజకీయాలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు
బిజినెస్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు
బిజినెస్

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్
బిజినెస్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!