12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

Writer: Harika S 07:15 AM, 12 ఆగస్టు, 2026
సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ వెంకీ అట్లూరితో కలిసి పనిచేయాలనే తన ఆసక్తిని వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ ఏ కథ చెప్పినా తాను అంగీకరించేవాడినని, ఆయనతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు.

అయితే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కంటే ముందే వెంకీ అట్లూరి తనను ఓ బయోపిక్ కథతో సంప్రదించారని సూర్య వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని తెలిపారు. దీంతో సూర్యతో వెంకీ ఏ మహనీయుడి బయోపిక్ తెరకెక్కించాలనుకున్నారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. తన గత రెండు సినిమాలు పిరియాడిక్ నేపథ్యంతో తెరకెక్కిన నేపథ్యంలో మరోసారి అదే తరహా కథ చేస్తే రొటీన్‌గా మారే అవకాశం ఉందని వెంకీ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆసక్తితో ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూపుదిద్దుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యవెంకీ అట్లూరిమమితా బైజుకోలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
సినిమాలు

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?
సినిమాలు

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?
సినిమాలు

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ
జనరల్

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి
జనరల్

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!