6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

Writer: Pooja 11:03 AM, 6 సెప్టెంబర్, 2026
తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు ఇస్తుండగా, మన ప్యానెల్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మద్దతుగా నిలిచారు.

నిర్మాతల మండలిలో మొత్తం 1,245 మంది సభ్యులు ఉండగా, సుమారు 700 మంది వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు వైస్ ప్రెసిడెంట్, రెండు సెక్రటరీ, రెండు జాయింట్ సెక్రటరీ, ఒక ట్రెజరర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి. కళ్యాణ్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

మూడో వారంలోనూ ఇరుముడి హవా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

ట్యాగ్లు
తెలుగు సినీ నిర్మాతల మండలినిర్మాతల మండలి ఎన్నికలుఅల్లు అరవింద్సురేష్ బాబుదిల్ రాజుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ
షోస్

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ

ఫ్యామిలీ ఆడియన్స్‌కు బిగ్ బాస్ గుడ్ న్యూస్
షోస్

ఫ్యామిలీ ఆడియన్స్‌కు బిగ్ బాస్ గుడ్ న్యూస్

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన
రాజకీయాలు

కొండ సురేఖ బర్తరఫ్‌పై సీతక్క స్పందన

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం
సినిమాలు

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు
జనరల్

కాంగ్రెస్‌లో కీలక మార్పులు...పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు
సినిమాలు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా
సినిమాలు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?
గాసిప్స్

ఆర్‌సి17 కోసం హాలీవుడ్ ఫ్యాషన్ దిగ్గజం?

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?
గాసిప్స్

మణిరత్నం మ్యాజిక్ మళ్లీ మొదలవుతుందా?

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?
గాసిప్స్

రోలెక్స్‌పై సూర్య ఫోకస్?

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు ట్రోలింగే బలమవుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!