
రాజకీయాలు

సీనియర్ నటి సోనాలి బింద్రే హిందీ, తెలుగు సినిమా పరిశ్రమలను పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ సినిమా పరిశ్రమతో పోలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని ఆమె ప్రశంసించారు.
తెలుగు సినిమాల్లో షూటింగ్ ప్రారంభానికి ముందే స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధంగా ఉంటుందని సోనాలి తెలిపారు. అలాగే తెలుగు చిత్రాల భారీ బడ్జెట్, ఉన్నతమైన ప్రొడక్షన్ వాల్యూస్, షూటింగ్ సెట్స్‌లో అందించే అద్భుతమైన ఆహారం కూడా బాలీవుడ్‌తో పోలిస్తే ప్రత్యేకతగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!