8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

Writer: Pooja 10:43 AM, 8 సెప్టెంబర్, 2026
అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

సినీ పరిశ్రమలోకి సాధారణంగా ఉండే మార్గాలకు భిన్నంగా అనుప్రియ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ముంబయికి చెందిన ఆమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఫైనల్‌ ఇయర్‌లో భాగంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఎలా పనిచేస్తాయి? సంస్థల వ్యవస్థాపకులకు కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? అనే అంశాలపై పరిశోధన చేస్తున్న సమయంలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు భారత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబాతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు. 1974లో జాబ్స్ ఉత్తరాఖండ్‌లోని కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించినట్లు చదివిన అనుప్రియ ఫేస్‌బుక్‌ ప్రారంభ దశలో సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా జాబ్స్‌ సలహా కోరారని, కైంచి ధామ్‌కు వెళ్లాలని సూచించినట్లు తెలుసుకున్నారు. ఈ వివరాలు ఆమెకు మరింత ఆసక్తిని కలిగించడంతో నీమ్ కరోలీ బాబా జీవితం, ప్రభావంపై లోతుగా పరిశోధించాలని నిర్ణయించుకున్నారు.

మొదట తన పరిశోధనను పుస్తకం లేదా కామిక్ రూపంలో తీసుకురావాలని భావించిన అనుప్రియ అనుకోకుండా భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో నీమ్ కరోలీ బాబా జీవితంపై సినిమా రూపొందిస్తున్న దర్శకుడు విశాల్ చతుర్వేదిని కలవడం ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఈ చిత్రానికి సహ నిర్మాతగా మారారు. సినిమా విడుదలైన మొదటి వారంలో పెద్దగా వసూళ్లు రాకపోయినా, చిత్రంపై వచ్చిన మౌఖిక ప్రచారంతో తర్వాత రోజుల్లో కలెక్షన్లు పెరిగి సినిమా విజయవంతమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. కళలపై ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అనుప్రియ విద్యార్థి దశలో ఆర్ట్, డ్యాన్స్‌తో పాటు యూనివర్సిటీ బిజినెస్ సొసైటీల్లో చురుకుగా వ్యవహరించారు. అందుకే కథలు చెప్పడం తన జీవితంలో భాగమైందని ఆమె చెబుతున్నారు. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?

అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

ట్యాగ్లు
అనుప్రియనీమ్ కరోలీ బాబాస్టీవ్ జాబ్స్విశాల్ చతుర్వేదిభారతీయ సినిమాసినిమా విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్
బిజినెస్

కస్టమర్ల కోసం కొత్త స్ట్రాటజీకి తెరతీసిన క్విక్ కామర్స్

 బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష స్టార్ అమన్.. హౌస్‌లో అతని గేమ్‌కు ఏమైంది?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్ష స్టార్ అమన్.. హౌస్‌లో అతని గేమ్‌కు ఏమైంది?

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో అదరగొట్టిన అతడు.. హౌస్‌లో మాత్రం డల్‌గానేనా?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో అదరగొట్టిన అతడు.. హౌస్‌లో మాత్రం డల్‌గానేనా?

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి
జనరల్

అధికారికి సీపీఆర్ చేసిన మంత్రి శ్రీహరి

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు
రాజకీయాలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు.. తాతా మధు వ్యాఖ్యలపై ఆందోళనలు

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌
రాజకీయాలు

అసెంబ్లీ గేట్‌ వద్ద ఘర్షణ.. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలపై ఎఫ్‌ఐఆర్‌

‘వారణాసి’ మూవీపై కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. మెయిన్ ప్లాట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ మూవీపై కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన రాజమౌళి.. మెయిన్ ప్లాట్ ఇదే!

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు
జనరల్

స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ గౌరవం.. కాంగ్రెస్‌పై హరీశ్‌ రావు ప్రశ్నలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
రాజకీయాలు

పార్టీ నాయకురాలికి అవమానం.. సీఎం క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

బంగారం ధరలు మళ్లీ పైపైకి
బిజినెస్

బంగారం ధరలు మళ్లీ పైపైకి

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం మహాపరీక్ష నుంచి బయటపడేది ఎవరు?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం మహాపరీక్ష నుంచి బయటపడేది ఎవరు?

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...
సినిమాలు

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!