1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

Writer: Harika S 10:53 AM, 1 సెప్టెంబర్, 2026
ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి నెలకొననుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో తెరకెక్కిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’, సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ విడుదల కానున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ‘రోమాంచకం’కు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.

సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ థియేటర్లలోకి రానుంది. అదే రోజున నివీన్ పౌలీ, మమిత బైజు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ కూడా విడుదల కానుంది. సెప్టెంబర్ 10న కార్తీ నటించిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సెప్టెంబర్ 24న నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. విభిన్న కథలు, జానర్లతో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

స్టార్ సినిమాలకు చిక్కులు?

స్టార్ సినిమాలకు చిక్కులు?

ట్యాగ్లు
సెప్టెంబర్ సినిమా విడుదలలుతెలుగు సినిమాఐమ్ గేమ్రోమాంచకంసర్దార్ 2ది ప్యారడైజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ
రాజకీయాలు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!