23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...

Writer: Pooja 12:59 PM, 23 అక్టోబర్, 2026
‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...

కొన్ని సినిమా కథలు ముందుగా ఒక నటుడిని లేదా నటిని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసినప్పటికీ, అనుకోని కారణాలతో నటీనటుల ఎంపికలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి, అలియాస్ గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’ కూడా అలాంటి చిత్రమే. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడు గౌరి నాయుడు జమ్ము మాట్లాడుతూ, తొలుత ఈ కథను సాయి పల్లవికి వినిపించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత నివేదా థామస్, నిత్యా మీనన్‌లను కూడా సంప్రదించినట్లు తెలిపారు. అయితే కొన్ని నిబంధనలు, షరతుల కారణంగా వారు ఈ పాత్రను అంగీకరించలేకపోయారని దర్శకుడు వివరించారు.

చివరకు ఈ పాత్రను ఆనంది పోషించగా, ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకు బలమైన మద్దతు అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన విశ్వ ప్రసాద్‌కు దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మాత్రం ఆశాజనకంగా లేవు. ఈ చిత్రంలో రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

జైలర్‌-2పై కేఎస్ రవికుమార్ ప్రశంసలు.. జైలర్‌-3పై కీలక వ్యాఖ్యలు

జైలర్‌-2పై కేఎస్ రవికుమార్ ప్రశంసలు.. జైలర్‌-3పై కీలక వ్యాఖ్యలు

ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘కల్కి 2’ మేకింగ్‌ వీడియో విడుదల

ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘కల్కి 2’ మేకింగ్‌ వీడియో విడుదల

ఆదర్శ కుటుంబం వర్సెస్ కల్ట్.. బాక్సాఫీస్‌లో గెలుపెవరిది?

ఆదర్శ కుటుంబం వర్సెస్ కల్ట్.. బాక్సాఫీస్‌లో గెలుపెవరిది?

ట్రోలింగ్‌పై ఎన్టీఆర్ మౌనం.. కారణమేంటి?

ట్రోలింగ్‌పై ఎన్టీఆర్ మౌనం.. కారణమేంటి?

తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు దక్కేదెప్పుడు?

తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు దక్కేదెప్పుడు?

ట్యాగ్లు
గరివిడి లక్ష్మిసాయి పల్లవినివేదా థామస్నిత్యా మీనన్ఆనందిగౌరి నాయుడు జమ్ము
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections
జనరల్

Jagan Slams Chandrababu, Alleges Democracy Is Being Undermined in Local Elections

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’లో నటించే అవకాశం మిస్ చేసుకున్న హీరోయిన్లు వీరే...

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..
రాజకీయాలు

చంద్రబాబు, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు..

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ
రివ్యూలు

హైకు మూవీ రివ్యూ: సెకండాఫ్‌లో తడబడిన రొటీన్ ప్రేమకథ

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..
జనరల్

15 గంటల విమాన ప్రయాణంలో సరైన ఆహారం అందించలేదని ఆరోపణ..

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా
జనరల్

సీజేపీ నిరసన పిలుపుతో సంబంధం లేదు.. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన నేహా బోరా

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ
రాజకీయాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’
ఓటీటీ

విమర్శలు ఎదుర్కొన్నా ఓటీటీలో టాప్‌లో నిలిచిన నాని ‘ది ప్యారడైజ్’

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!
ఆరోగ్యం

గజ్జి, తామర సమస్యలతో బాధపడుతున్నారా? వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన జాగ్రత్తలివే!

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా
సినిమాలు

ఓకే ఒక జీవితం దర్శకుడితో రుక్మిణి వసంత్ కొత్త సినిమా

పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!