6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు

Writer: Satish 10:11 PM, 21 జనవరి, 2026
ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలు నైరాపై ప్రశంసలు కురిపించారు. మన శంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని ‘ఫ్లై.. హై’ పాటను నైరా ఆలపించిన తీరును చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. తన చిన్న మేనకోడలు ఈ పాట పాడటం చూసి హృదయం ఆనందంతో నిండిపోయిందని తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో నైరా తన ప్రతిభతో మరింత ఎత్తుల్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సంక్రాంతి చిత్రం మన శంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

తెలుగు సినీ నిర్మాతల మండలి పోలింగ్ ప్రారంభం

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు

మూడో వారంలోనూ ఇరుముడి హవా

మూడో వారంలోనూ ఇరుముడి హవా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

‘జగమే సంగీతం’పై చిరంజీవి ప్రశంసలు

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ఎన్బీకే 111 టైటిల్ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
మెగాస్టార్ చిరంజీవినైరామన శంకర వరప్రసాద్‌గారుఫ్లై హై పాటమెగా ఫ్యామిలీతెలుగు సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన

  ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు
జనరల్

ప్రధాని మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

సంగీత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ
జనరల్

జూబ్లీహిల్స్ పబ్‌లో అర్ధరాత్రి ఘర్షణ

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్
రాజకీయాలు

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం వాయిదా

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!