Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వివిఎస్ క్రియేషన్స్ కొత్త చిత్రం టైటిల్ విడుదల!

04:17 PM, 27 ఫిబ్రవరి, 2026
వివిఎస్ క్రియేషన్స్ కొత్త చిత్రం టైటిల్ విడుదల!

వివిఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను నేడు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రముఖ దర్శక నిర్మాతల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో దర్శక నిర్మాతగా పనిచేసిన నానిరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని వివిఎస్ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

గత తొమ్మిది సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్, రచయితగా, కొన్ని చిత్రాలకు ఘోస్ట్ రైటర్‌గా, షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడిగా పనిచేసిన నానిరాజ్ ఈ చిత్రాన్ని కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సంగీతంపై మంచి పట్టు ఉన్న ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. మార్చి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో షెడ్యూల్స్ పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్వేష్, సిరి, శ్రీదేవి, సుమన్, జీవా, అజయ్ ఘోష్, ఎల్‌బి శ్రీరామ్, చిత్రమ్ శ్రీను, చత్రపతి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, రవి కుమార్, శ్రీకాంత్, హరీష్, రాజు, జి నారాయణ రావు, సైనిక, హర్ష వర్దిని, మమత, స్నేహ, జగదీశ్వరి, ధనలక్ష్మి రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ఆత్రేయ డిఓపీగా, శ్రీను ఎడిటర్‌గా, రాక్ నాని మరియు మున్నా కొరియోగ్రాఫర్లుగా, దేవరాజ్ ఫైట్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్

ట్యాగ్లు
వివిఎస్ క్రియేషన్స్సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణటాలీవుడ్ వార్తలుసినిమా ప్రారంభ వేడుకఫిల్మ్ ఛాంబర్ ఈవెంట్నానిరాజ్ దర్శకుడుతెలుగు సినిమా అప్‌డేట్యూత్ కామెడీ సినిమాకొత్త సినిమా ప్రకటనటాలీవుడ్ కార్యక్రమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!