24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

Writer: Chandrika 11:48 AM, 24 ఆగస్టు, 2026
టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

కొన్ని సినిమాలు చిన్న తెరపై కాకుండా భారీ స్క్రీన్‌పై చూస్తేనే పూర్తి స్థాయి అనుభూతిని అందిస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌’ కూడా ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాను PVR INOXలోని భారీ P[XL] స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. శక్తివంతమైన సౌండ్‌, భారీ స్క్రీన్‌, ఇమర్సివ్‌ థియేట్రికల్‌ అనుభూతితో ప్రేక్షకులను యాక్షన్‌కు మరింత చేరువ చేయనున్నారు.

సినిమా విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు, మొత్తం థియేట్రికల్‌ స్కేల్‌ను పెద్ద తెరపై మరింత ప్రభావవంతంగా ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న PVR INOXలో విడుదల కానుంది. దీంతో భారీ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

పాత కాలం కథలతో భారీ సినిమాలు

పాత కాలం కథలతో భారీ సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

ట్యాగ్లు
టాక్సిక్‌టాక్సిక్‌ ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌-అప్స్‌PVR INOXPXL స్క్రీన్‌భారీ తెర అనుభూతిభారతీయ సినిమాసినిమా విడుదలథియేట్రికల్‌ రిలీజ్‌యాక్షన్‌ సినిమాఆగస్టు 26 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌
జనరల్

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

పాత కాలం కథలతో భారీ సినిమాలు
సినిమాలు

పాత కాలం కథలతో భారీ సినిమాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజకీయాలు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..
సినిమాలు

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...
జనరల్

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’
సినిమాలు

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!