17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

Writer: Nithish 08:39 PM, 17 జులై, 2026
వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

హీరో సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర బృందం హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించింది. మహేంద్రగిరి నేపథ్యంలో వారాహి మాత దివ్యశక్తి చుట్టూ సాగే ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో మంచి స్పందనను అందుకుంది. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్, దర్శకుడు, నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆశీస్సులు, ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మాతలు కలిపు మధు, లక్ష్మణ్ మంచి కథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

సూర్య 47లో దాచిన సీక్రెట్ ఏంటి?

ట్యాగ్లు
మహేంద్రగిరి వారాహిసుమంత్ఐశ్వర్య రాజేష్వారాహి అమ్మవారుసంతోష్ జాగర్లపూడితెలుగు సినిమాస్పిరిచువల్ థ్రిల్లర్రిలీజ్ డేట్రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్బ్రిడ్జ్ ఫిలిమ్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ
రాజకీయాలు

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం
రాజకీయాలు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!