20, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

Writer: Nithish 02:46 PM, 20 అక్టోబర్, 2026
వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను అక్టోబర్‌ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దసరా సందర్భంగా వెంకటేశ్‌ విడుదల తేదీని వెల్లడిస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, వినోదం, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు అక్టోబర్‌ 30న వస్తున్నామని తెలిపారు.

మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2న విడుదల చేయాలని భావించినప్పటికీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తికాకపోవడంతో అక్టోబర్‌ 9కి వాయిదా వేశారు. ఆ తేదీకి కూడా విడుదల సాధ్యం కాకపోవడంతో చిత్రబృందం మరోసారి వాయిదా వేసింది. తాజాగా అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. కుటుంబ భావోద్వేగాలకు యాక్షన్‌, వినోదాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వెంకటేశ్‌ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించనున్నారు. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్‌ రచన అందించగా, ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం

యష్ మాటలతో రామాయణపై పెరుగుతున్న పాజిటివ్ బజ్?

యష్ మాటలతో రామాయణపై పెరుగుతున్న పాజిటివ్ బజ్?

జైలర్ 3లో బాలయ్య ఎంట్రీపై ఆసక్తికర చర్చ?

జైలర్ 3లో బాలయ్య ఎంట్రీపై ఆసక్తికర చర్చ?

బరి డిజిటల్ హక్కులకు నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్?

బరి డిజిటల్ హక్కులకు నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్?

మంగళవారం 2 కోసం అజయ్ భూపతి సన్నాహాలు?

మంగళవారం 2 కోసం అజయ్ భూపతి సన్నాహాలు?

పి. సుశీల బయోపిక్‌లో రుక్మిణికి అవకాశం?

పి. సుశీల బయోపిక్‌లో రుక్మిణికి అవకాశం?

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేశ్త్రివిక్రమ్ శ్రీనివాస్ఆదర్శ కుటుంబం విడుదల తేదీతెలుగు సినిమాటాలీవుడ్వెంకటేశ్ కొత్త సినిమాఫ్యామిలీ ఎంటర్‌టైనర్తెలుగు సినిమా అప్‌డేట్స్అక్టోబర్ 30 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మరో ప్రపంచ రికార్డుపై విరాట్ కోహ్లీ కన్ను
క్రీడలు

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మరో ప్రపంచ రికార్డుపై విరాట్ కోహ్లీ కన్ను

మక్తల్‌లో జింక మాంసం కలకలం
జనరల్

మక్తల్‌లో జింక మాంసం కలకలం

నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన పలువురు వైకాపా సీనియర్ నేతలు
రాజకీయాలు

నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన పలువురు వైకాపా సీనియర్ నేతలు

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా.. కొత్త పోలింగ్ తేదీ ఖరారు
జనరల్

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా.. కొత్త పోలింగ్ తేదీ ఖరారు

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. కుమార్తెతో షాపింగ్ ఫొటోలు విడుదల
జనరల్

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. కుమార్తెతో షాపింగ్ ఫొటోలు విడుదల

‘జైలర్ 2’ కోసం సంజూ శాంసన్ స్పెషల్ ప్లాన్.. వైరల్ అవుతున్న వార్త
గాసిప్స్

‘జైలర్ 2’ కోసం సంజూ శాంసన్ స్పెషల్ ప్లాన్.. వైరల్ అవుతున్న వార్త

వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

దీప్తి జీవంజి సరికొత్త రికార్డు.. స్వర్ణ పతక విజేతకు సీఎం రేవంత్ అభినందనలు
క్రీడలు

దీప్తి జీవంజి సరికొత్త రికార్డు.. స్వర్ణ పతక విజేతకు సీఎం రేవంత్ అభినందనలు

సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
జనరల్

సమిష్టి కృషితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 44 ప్రోమో 2: ఏడో వారం నామినేషన్స్‌.. సుధీర్‌, త్రిగుణ్‌ మధ్య మాటల యుద్ధం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 44 ప్రోమో 2: ఏడో వారం నామినేషన్స్‌.. సుధీర్‌, త్రిగుణ్‌ మధ్య మాటల యుద్ధం!

అభిజిత్ దీప్కే పేరుతో నకిలీ అకౌంట్లు.. విరాళాల పేరుతో సైబర్ మోసాలు
జనరల్

అభిజిత్ దీప్కే పేరుతో నకిలీ అకౌంట్లు.. విరాళాల పేరుతో సైబర్ మోసాలు

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం
సినిమాలు

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కీలక పరిణామం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!