Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

Writer: Harika S 02:58 PM, 7 జులై, 2026
వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘వెంకీ అనిల్5’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయానంతరం ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌లో వెంకటేష్ పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. వెంకటేష్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. అనిల్ రావిపూడి మార్క్ వినోదం, కుటుంబ భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్
ట్యాగ్లు
వెంకటేష్కళ్యాణ్ రామ్అనిల్ రావిపూడివెంకీ అనిల్5కీర్తి సురేష్కృతి శెట్టి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్

ఐశ్వర్యకు రవీనా టాండన్ మద్దతు

ఐశ్వర్యకు రవీనా టాండన్ మద్దతు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు
టెక్నాలజీ

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్
జనరల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు
జనరల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు
జనరల్

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్
సినిమాలు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!