Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

Writer: Nithish 04:50 PM, 13 జులై, 2026
రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

‘రణబాలి’ చిత్రానికి సంబంధించిన రష్మిక మందన్న సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ లుక్‌ను ఉద్దేశిస్తూ ఆమె, "వీళ్లేదో భయంకరమైన వర్క్ చేస్తున్నారు.. బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్నా" అంటూ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ సరదాగా స్పందిస్తూ, "క్యూటీ... భయం కాదు, డివైన్!" అని రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ చమత్కార సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, ‘రణబాలి’ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరష్మిక మందన్నరణబాలిటాలీవుడ్వైరల్ పోస్ట్సోషల్ మీడియావిజయ్ రష్మికమూవీ అప్డేట్ఎంటర్‌టైన్‌మెంట్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్
సినిమాలు

యూనియన్ చర్చలే తప్ప గొడవలు లేవు - జానీ మాస్టర్

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
రాజకీయాలు

అనర్హుల తొలగింపుతో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై
సినిమాలు

రష్మిక పోస్టుకు విజయ్ దేవరకొండ ఫన్నీ రిప్లై

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన
సినిమాలు

‘కొరియన్ కనకరాజు’ టీజర్‌కు మంచి స్పందన

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...