22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్-త్రిష ఆలయ బ్యానర్ వివాదం కలకలం

Writer: Pooja 10:03 AM, 22 జులై, 2026
విజయ్-త్రిష ఆలయ బ్యానర్ వివాదం కలకలం

పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో నటి త్రిషను అమ్మవారి గెటప్‌లో చూపించగా, ఆమె పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ పోజ్‌తో కనిపించారు. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరికాదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.

వివాదం చెలరేగిన వెంటనే బ్యానర్‌ను తొలగించి మరోదాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా అభ్యంతరకరమైన బ్యానర్ ఏర్పాటు చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణ యజమాని గోకుల్, బ్యానర్ ఏర్పాటు చేసిన చంద్రుపై కేసు నమోదు కాగా, వారు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో విజయ్-త్రిషపై కొనసాగుతున్న చర్చలతో పాటు ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాల వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డూమ్స్‌డే రికార్డుల వేట మొదలు?

డూమ్స్‌డే రికార్డుల వేట మొదలు?

రామాయణ: కొత్త వ్యూహం సిద్ధం?

రామాయణ: కొత్త వ్యూహం సిద్ధం?

మహేష్ ప్రశ్నతో షాక్ అయిన అజయ్ భూపతి?

మహేష్ ప్రశ్నతో షాక్ అయిన అజయ్ భూపతి?

లెనిన్ డైరెక్టర్ కి మరో భారీ అవకాశం?

లెనిన్ డైరెక్టర్ కి మరో భారీ అవకాశం?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

ట్యాగ్లు
విజయ్త్రిషఆలయ బ్యానర్పెరియా మారియమ్మన్కోలీవుడ్వైరల్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు
సినిమాలు

మిస్ అయిన చరణ్ ఛాన్స్‌పై గాంధీ వ్యాఖ్యలు

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..
జనరల్

గిగ్ వర్కర్లకు కల్వకుంట్ల కవిత మద్దతు..

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!
సినిమాలు

చైతన్ బర్త్‌డేకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..
సినిమాలు

‘ది ఒడిస్సీ’ చారిత్రాత్మక ఆరంభం..

భారీగా పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు..

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ
సినిమాలు

మకుటం వర్సెస్ సూర్య సినిమా బాక్సాఫీస్ పోటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇండిగో ఉద్యోగినిపై అత్యాచారయత్నం..

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన
జనరల్

నీట్ లీక్‌పై కాంగ్రెస్ ఎంపీల నిరసన

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు
జనరల్

సిక్కిం టన్నెల్‌ విషాదం...20కి చేరిన మృతులు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్
సినిమాలు

ధనుష్–మారి సెల్వరాజ్ సినిమాపై భారీ బజ్

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్
జనరల్

ఏ చిన్నారీ చదువుకు దూరం కాకూడదు - నారా లోకేశ్

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా
సినిమాలు

ఆనంది పాత్రే నా జీవితాన్ని మార్చింది: అవికా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!