15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

Writer: Chandrika 01:00 PM, 15 జులై, 2026
విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారైనట్లు సమాచారం. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ప్రకారం ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పునఃపరిశీలన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 183 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించగా, పూజా హెగ్డే కథానాయికగా, మమితా బైజు కీలక పాత్రలో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

కెవిన్ ప్రొడక్షన్స్ సినిమాలపై సెన్సార్ హైప్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

'మండాడి'కి కొత్త రిలీజ్ డేట్

ట్యాగ్లు
విజయ్జన నాయకన్జన నాయకన్ విడుదలతమిళ సినిమాకోలీవుడ్హెచ్ వినోద్పూజా హెగ్డేమమితా బైజుకేవీఎన్ ప్రొడక్షన్స్సీబీఎఫ్‌సీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ
బిజినెస్

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు
సినిమాలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..
సినిమాలు

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!