6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

Writer: Harika S 02:46 PM, 3 ఏప్రిల్, 2026
డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా ట్రైలర్ ఈ నెల 4 న విడుదల కానుంది. ఈ సినిమా ఈ నెల 10 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. రివెంజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘ది ప్యారడైజ్’ నుంచి నానికి స్పెషల్ గిఫ్ట్

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్ విడుదల డేట్ ఫిక్స్!

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ సెన్సార్‌ వివాదంపై ఆర్‌. నారాయణమూర్తి స్పందన

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

కంగనాతో పెట్టుకున్న ట్రోలర్.. దిమ్మతిరిగేలా జవాబు!

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

సుమలత వ్యాఖ్యలపై శేఖర్ ఆగ్రహం

ట్యాగ్లు
డెకాయిట్ సినిమాఅడివి శేష్మృణాల్ ఠాకూర్ప్రకాష్ రాజ్అనురాగ్ కశ్యప్తెలుగు సినిమాట్రైలర్ విడుదలఏప్రిల్ 10 విడుదలటాలీవుడ్ వార్తలురాబోయే సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్
ఓటీటీ

‘మిర్జాపూర్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు
టెక్నాలజీ

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
షోస్

కొత్త జర్నీకి రెడీ అవుతున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి
సినిమాలు

నాని సినీ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్లు పూర్తి

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా
జనరల్

మిస్ వరల్డ్ 2026 కిరీటం గెలుచుకున్న జోహీర్రీ మోలా

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం
బిజినెస్

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జనరల్

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యంపై ఉద్యోగుల అసంతృప్తి

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము
జనరల్

విద్యా వ్యవస్థకు పాఠశాల విద్యే పునాది - ద్రౌపది ముర్ము

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు
జనరల్

నేపాల్ వరదల్లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
జనరల్

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు నారా లోకేశ్ గుడ్ న్యూస్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ
జనరల్

రామప్ప ఆలయంలో అద్భుత పునరుద్ధరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!