31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

Writer: Nithish 02:51 PM, 31 ఆగస్టు, 2026
బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘ఎన్‌బీకే111’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, అభిమానులకు మేకర్స్ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఎన్‌బీకే111’ చిత్ర టైటిల్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. “ఆ సింహాన్ని బయటకు వదిలింది ఎవరు?” అనే మాస్ క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకు ‘గాడ్’, ‘దాదా’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉండగా.. ‘దాదా’ పేరును ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ట్యాగ్లు
బాలకృష్ణఎన్‌బీకే111గోపీచంద్ మలినేనికాజల్ అగర్వాల్మంచు మనోజ్దాదాతెలుగు సినిమాటాలీవుడ్తమన్బాలయ్య సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..
జనరల్

కాలిఫోర్నియాలో కేరళం మహిళల హత్య..

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...
సినిమాలు

బిడ్డ పేర్లపై సమంతకు ఫ్యాన్స్ సజెషన్స్...

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్
జనరల్

ఇండియా పోస్ట్‌లో జీడీఎస్ ఉద్యోగాలు.. ఆగస్టు 31 నుంచి రిజిస్ట్రేషన్

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు
టెక్నాలజీ

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఫేక్ యాప్‌లతో సైబర్ మోసాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ‘ఎన్‌బీకే111’ టైటిల్‌ ఎప్పుడంటే.. మేకర్స్ నుంచి క్రేజీ అప్‌డేట్

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి
రాజకీయాలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?
క్రీడలు

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు
జనరల్

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!