
జనరల్

యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన రాబోయే సినిమా ‘బరి’ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు, పునరావాస నిపుణుల మార్గదర్శకాలు పాటిస్తూ త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!