14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Shivani K 03:09 PM, 14 అక్టోబర్, 2026
రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్టార్‌డమ్ ఎంత ఉన్నా రజనీకాంత్ ఎంతో నిరాడంబరంగా ఉంటారని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఆయనలో ఎలాంటి ఆర్భాటం ఉండదని, సామాన్యుడిలా అందరితో కలిసిపోతారని తెలిపారు. ప్రేక్షకులు రజనీకాంత్‌ను అమితంగా ప్రేమించడానికి ఆయన వ్యక్తిత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’లో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ప్రశంసలతో ప్రోత్సహిస్తారని, ఆయనతో పనిచేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో ‘జైలర్ 2’ చిత్రీకరణ సమయంలో ఎదురైన ఓ ఆసక్తికర అనుభవాన్ని కూడా విద్యాబాలన్ పంచుకున్నారు. రజనీకాంత్ ముఖంపై సిగరెట్ పొగ వదిలే సన్నివేశం కోసం షూటింగ్‌కు ఒక్కరోజు ముందు తనకు కొత్తగా సుమారు ఒకటిన్నర పేజీల డైలాగులు ఇచ్చారని తెలిపారు. డైలాగులు చెబుతూనే సిగరెట్ కాల్చాల్సి రావడంతో ఆ సన్నివేశాన్ని ఎలా పూర్తి చేయాలా అని భయపడ్డానని చెప్పారు. షూటింగ్ సమయంలో తన చేతులు వణకడాన్ని దర్శకుడు నెల్సన్ గమనించారని వెల్లడించారు. రజనీకాంత్ వంటి దిగ్గజ నటుడితో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని విద్యాబాలన్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

ట్యాగ్లు
రజనీకాంత్విద్యాబాలన్జైలర్ 2జైలర్ 2 సినిమానెల్సన్ దిలీప్‌కుమార్రజనీకాంత్ సింప్లిసిటీవిద్యాబాలన్ ఇంటర్వ్యూసినిమా విశేషాలుతమిళ సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!