16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 02:24 PM, 16 అక్టోబర్, 2026
‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం బడ్జెట్‌పై వస్తున్న విమర్శలకు నటుడు యశ్‌ స్పందించారు. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్‌ 15న బెంగళూరులో జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన యశ్‌.. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమా నిర్మాణ స్థాయిని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే బడ్జెట్‌ వివరాలను వెల్లడిస్తున్నామని తెలిపారు.

విదేశాల్లో సినిమాను ప్రమోట్‌ చేసేటప్పుడు దాని నిర్మాణ స్థాయి, పెట్టుబడి గురించి ఆత్మవిశ్వాసంతో చెప్పాలని యశ్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ బడ్జెట్‌ చిత్రంగా పరిచయం చేస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని పేర్కొన్నారు. ‘రామాయణ’ను కేవలం భారీ బడ్జెట్‌ సినిమాగా కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమ సాంకేతిక సామర్థ్యం, సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా చూడాలని అన్నారు. ఈ చిత్రంలో రవి దూబే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగం దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మహీకా శర్మ? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

రామాయణ టికెట్లపై మేకర్స్ అదిరిపోయే ఆఫర్

రామాయణ టికెట్లపై మేకర్స్ అదిరిపోయే ఆఫర్

ట్యాగ్లు
యశ్రామాయణ సినిమారామాయణ బడ్జెట్నితేశ్ తివారీరణ్‌బీర్ కపూర్సాయి పల్లవిభారతీయ సినిమాఏఆర్ రెహమాన్సినిమా ప్రమోషన్స్దీపావళి విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

భారత్‌కు అవసరమైన వాటిని నిర్మిస్తాం.. టాటా సన్స్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
జనరల్

రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి
జనరల్

అత్యాచార దోషులకు సన్మానాలపై బీజేపీని విమర్శించిన రాఖీ త్రిపాఠి

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...
జనరల్

FIITJEEపై ఈడీ మనీలాండరింగ్ కేసు...

కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు
జనరల్

కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు
సినిమాలు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

రూబియో పర్యటనపై గందరగోళమా? మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
జనరల్

రూబియో పర్యటనపై గందరగోళమా? మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్
బిజినెస్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!
సినిమాలు

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్
జనరల్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!