22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

Writer: Harika S 12:46 PM, 22 జులై, 2026
ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ స్కామ్ కథ ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆజాదీ 501’ పేరుతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు శివతేజ దర్శకత్వం వహించారు. జూలై 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా, తాజాగా విడుదలైన పోస్టర్ సస్పెన్స్‌తో కూడిన కథను సూచిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

ఈ సిరీస్‌లో ప్రముఖ నటీనటులు లేకపోయినా, నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన కథనే ప్రధాన బలంగా మేకర్స్ భావిస్తున్నారు. ఇదే వారంలో పల్లిచట్టంబి, కాన్ సిటీ వంటి డబ్బింగ్ సినిమాలు, ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ వంటి సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రానున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న విడుదలల్లో ‘ఆజాదీ 501’ ఒకటిగా నిలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో దుమ్మురేపుతున్న మా ఇంటి బంగారం!

ఓటీటీలో దుమ్మురేపుతున్న మా ఇంటి బంగారం!

ఈ వారం ఓటీటీలో చూడాల్సినవి ఇవే!

ఈ వారం ఓటీటీలో చూడాల్సినవి ఇవే!

ఓటీటీలోనూ 'ధురంధర్' జోరు..

ఓటీటీలోనూ 'ధురంధర్' జోరు..

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త సినిమాలు..

ఓటీటీలో సందడి చేస్తున్న కొత్త సినిమాలు..

జీ5 బిగ్ అనౌన్స్‌మెంట్.. NBK111 నుంచి 'వృషకర్మ' వరకు భారీ లైనప్ విడుదల

జీ5 బిగ్ అనౌన్స్‌మెంట్.. NBK111 నుంచి 'వృషకర్మ' వరకు భారీ లైనప్ విడుదల

ట్యాగ్లు
ఆజాదీ 501ఫ్రీడమ్ 251ఆహా ఓటీటీతెలుగు వెబ్ సిరీస్క్రైమ్ థ్రిల్లర్ఓటీటీ రిలీజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
థియేటర్ హిట్ నుంచి ఓటీటీకి ‘బాలన్ ది బాయ్’

థియేటర్ హిట్ నుంచి ఓటీటీకి ‘బాలన్ ది బాయ్’

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జనరల్

నిరసనపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు
బిజినెస్

విమానయానంలో మోడీ సర్కార్ సంస్కరణలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్
క్రీడలు

డ్రంక్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
జనరల్

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ
జనరల్

తిరుమలలో కలకలం.. విగ్రహం చోరీ

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు
సినిమాలు

సురభికి మళ్లీ క్రేజీ ఛాన్సులు

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి
జనరల్

నీట్ నిరసనలపై కేంద్రం వైఖరిని ఖండించిన రేవంత్ రెడ్డి

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్
ఓటీటీ

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు
సినిమాలు

రూరల్ యాక్షన్ డ్రామాగా మారెమ్మపై భారీ అంచనాలు

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?
జనరల్

ఇరాన్ యుద్ధంతో అమెరికా ఖజానాపై భారం ఎంతంటే?

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ
సినిమాలు

'మెయిన్ వాపస్ ఆవుంగా' సక్సెస్‌కు ప్రేక్షకులే అసలు హీరోలు: ఇంతియాజ్ అలీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!