4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

Writer: Harika S 09:08 AM, 4 సెప్టెంబర్, 2026
ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

వీకెండ్ సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 4న ప్రముఖ ఓటీటీ వేదికలపై పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో అజయ్ దేవ్‌గణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ తదితరులు నటించిన ధమాల్ 4తో పాటు వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన కొరియన్ కనకరాజు విడుదలైంది. ఎర్లీ మీట్స్ వరల్డ్, టీనేజ్ వేస్ట్‌ల్యాండ్ వంటి కంటెంట్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఇక సన్ నెక్స్ట్‌లో డీసీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో జగమే సంగీతం, జియో హాట్‌స్టార్‌లో ది కోర్ట్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5లో వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2, సోనీ లివ్‌లో ఉన్మాదం, ఆపిల్ టీవీ ప్లస్‌లో మే డే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వివిధ భాషల్లో కామెడీ, హారర్, రొమాన్స్, డ్రామా, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్ల కంటెంట్ అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఈ వారం ఓటీటీలో  ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

ఈ వారం ఓటీటీలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి తాప్సీ ‘గాంధారి’ .. నేటి నుంచే స్ట్రీమింగ్‌

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

మూడు వారాల్లోనే ఓటీటీలోకి పళ్ళ బురుసు..

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
ఓటీటీ రిలీజెస్సెప్టెంబర్ 4 ఓటీటీ రిలీజెస్ధమాల్ 4కొరియన్ కనకరాజుడీసీజగమే సంగీతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

క్లీన్ కామెడీతో ఆకట్టుకున్న బెత్లెహెమ్ కుటుంబ యూనిట్
రివ్యూలు

క్లీన్ కామెడీతో ఆకట్టుకున్న బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ఆఖరి నిమిషంలో ట్విస్ట్.. హౌస్‌లోకి సడన్ ఎంట్రీ ఎవరిది?

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని
ఓటీటీ

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం
జనరల్

నేపాల్‌ వరద బాధితులకు సోనూసూద్‌ సాయం

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌
జనరల్

ఐఏఎఫ్‌కు గుడ్‌బై.. కమర్షియల్‌ పైలట్‌గా కొత్త కెరీర్‌ మొదలుపెట్టిన అభినందన్‌

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!