5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

Writer: Nithish 03:35 PM, 5 సెప్టెంబర్, 2026
స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’కు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో.. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా ‘లస్ట్ స్టోరీస్ 3’ సిద్ధమైంది. సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ, రాధికా ఆప్టే, కొంకణా సేన్‌ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు ఇందులో నటించారు. ఈ ఆంథాలజీ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘లస్ట్ స్టోరీస్ 3’లో నాలుగు విభిన్న కథలను నాలుగు ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. విక్రమాదిత్య మొత్వానే, కిరణ్‌రావ్, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ లఘుచిత్రాలు ప్రేమ, వాంఛ, అనుబంధాలు, సమకాలీన సంబంధాల్లోని భిన్న కోణాలను ఆవిష్కరించనున్నాయి. స్టార్ నటీనటులు, ప్రముఖ దర్శకుల కలయికతో ఈ కొత్త భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మాధవన్ ‘GDN’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

అల్లరి నరేష్ సినిమాకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారు!

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ఈ ఫ్రైడే ఓటీటీ రిలీజెస్.. ధమాల్ 4, కొరియన్ కనకరాజు, డీసీ సహా మరిన్ని

ట్యాగ్లు
లస్ట్ స్టోరీస్ 3నెట్‌ఫ్లిక్స్ఓటీటీసిద్ధార్థ్అదితి రావ్ హైదరీరాధికా ఆప్టేవిజయ్ వర్మరాధికా మదన్విశాల్ భరద్వాజ్కిరణ్ రావ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం
సినిమాలు

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?
టెక్నాలజీ

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.
జనరల్

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు
గాసిప్స్

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల
బిజినెస్

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?
జనరల్

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?