
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాచెల్ నికెల్ హత్య కేసు ఆధారంగా రూపొందిన The Murder of Rachel Nickell ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. 1992లో బ్రిటన్లో జరిగిన ఈ దారుణ హత్య, అనంతరం జరిగిన వివాదాస్పద పోలీసు దర్యాప్తు, ‘హనీ ట్రాప్’ ఆపరేషన్ వంటి అంశాలను ఇందులో వివరంగా చూపించారు.
ఇక ఈ కేసు ప్రభావం బాధిత కుటుంబాలపై ఎలా పడిందో చూపించే The Witness డ్రామా సిరీస్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. దర్యాప్తులో జరిగిన పొరపాట్లు, అసలు నిందితుడిని గుర్తించిన విధానం, న్యాయం కోసం సాగిన పోరాటాన్ని ఈ రెండు సిరీస్లు ఆసక్తికరంగా ఆవిష్కరిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!