3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 05:08 AM, 3 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

90ల్లో హాలీవుడ్ సినిమాలను చూసి పెరిగిన ప్రేక్షకులకు ‘మమ్మీ’ ఫ్రాంచైజీ పేరు వినగానే అడ్వెంచర్‌తో పాటు ఓ రకమైన భయం కూడా గుర్తొస్తుంది. అయితే తాజాగా వచ్చిన ‘ది మమ్మీ 2026’ మాత్రం ఆ ఫ్రాంచైజీని మరింత డార్క్ హారర్ వైపు తీసుకెళ్లింది. లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ కోసం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమార్తె తిరిగి ఇంటికి రావడంతో ఓ కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. కానీ ఆమెతో పాటు వచ్చిన అతీంద్రియ శక్తి ఆ కుటుంబాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా కథ. హారర్ సన్నివేశాలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను భయపెట్టేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్‌లో రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాను చూసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘జీడీఎన్’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

ఈ వారం ఓటీటీలో 18 కొత్త రిలీజ్‌లు.. డీసీ, కొరియన్ కనకరాజుతో పాటు మరెన్నో!

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
ది మమ్మీ 2026ది మమ్మీ ఓటీటీ రిలీజ్లీ క్రోనిన్ది మమ్మీ జియోహాట్‌స్టార్మమ్మీ తెలుగు ఓటీటీహారర్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

‘రోమాంచకం’ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిందా?

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే
జనరల్

నేటి పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలివే

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ది మమ్మీ 2026’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు
జనరల్

ఉత్తరాంధ్రకు గోదావరి జలహారం - సీఎం చంద్రబాబు

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

అక్బరుద్దీన్‌ ఒవైసీకి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

వైఎస్సార్‌ ఆశయాలను నెరవేరుస్తాము - సీఎం రేవంత్‌ రెడ్డి

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం
జనరల్

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు
జనరల్

జల భద్రతపై ప్రధాని మోదీ కీలక చర్చలు

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు
జనరల్

హైదరాబాద్‌ కేఫ్‌లపై టీజీ సేఫ్ దాడులు

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌
జనరల్

బర్త్‌డే విషెస్‌ చెప్పిన ఫ్యాన్స్‌కు గ్రీటింగ్స్‌ తెలిపిన పవన్‌ కల్యాణ్‌

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!
క్రీడలు

మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యం.. తేదీలు ఖరారు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!