24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

Writer: Pooja 07:48 PM, 24 జులై, 2026
తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం ‘వంద దేవుళ్లు’ ఆగస్టులో జీ5 తెలుగు వేదికగా ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో వెల్లడించనున్నారు. ఇటీవల పరిమళ & కో. విజయానంతరం మరో భావోద్వేగభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓ ఒంటరి తల్లి, ఆమె ఇద్దరు కుమారుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. తన తల్లి జీవితంలో మళ్లీ సంతోషం తీసుకురావాలనే కుమారుడి ప్రయత్నం, సమాజం నుంచి ఎదురయ్యే ప్రతిఘటన, తల్లీకొడుకుల అనుబంధం, త్యాగం, మహిళల గౌరవం వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఓటీటీలో కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

‘నాగబంధం’ నుంచి ‘ముసాఫిర్ కేఫ్’ వరకు.. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

నాగదుర్గ తొలి తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలో!

నాగదుర్గ తొలి తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలో!

ఓటీటీలోకి 'నాగ బంధం'..

ఓటీటీలోకి 'నాగ బంధం'..

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!

ఈ ఫాంటసీ హీరో కథలో దాగి ఉన్న అసలు సస్పెన్స్ ఇదే!

ఈ ఫాంటసీ హీరో కథలో దాగి ఉన్న అసలు సస్పెన్స్ ఇదే!

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

ఒకప్పుడు సంచలనం... ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్

ట్యాగ్లు
వంద దేవుళ్లువిజయ్ ఆంటోనీజీ5 తెలుగుఓటీటీ విడుదలఫ్యామిలీ డ్రామాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!