30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

Writer: Pooja 03:50 PM, 30 ఆగస్టు, 2026
వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్‌ కామెడీ చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. రితికా నాయక్‌, సత్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో ప్రదర్శితమైంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక లిస్టింగ్‌ ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్‌ 4, 2026 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.

ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. తమన్‌ సంగీతం సమకూర్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ డబ్బింగ్‌ వెర్షన్లలోనూ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. థియేటర్లలో సినిమాను మిస్‌ అయిన ప్రేక్షకులకు ఓటీటీ విడుదలతో మరో అవకాశం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

భారీ చిత్రాలు, ఒరిజినల్ సిరీస్‌లతో సరికొత్త కంటెంట్ లైనప్‌ ప్రకటించిన జీ5

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

ట్యాగ్లు
కొరియన్ కనకరాజువరుణ్ తేజ్నెట్‌ఫ్లిక్స్ఓటీటీ విడుదలరితికా నాయక్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం
జనరల్

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?
జనరల్

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!