15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు

Writer: Nithish 10:18 AM, 15 అక్టోబర్, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 12 కార్పొరేషన్లలో, జనసేన ఐదు కార్పొరేషన్లలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక కార్పొరేషన్‌లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల పంపకంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్‌ను బీజేపీకి కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. ఐదు కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీల్లోనూ జనసేన పోటీ చేయవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, సీట్ల కేటాయింపుపై పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ట్యాగ్లు
స్థానిక సంస్థల ఎన్నికలుకూటమి సీట్ల సర్దుబాటుటీడీపీజనసేనబీజేపీచంద్రబాబు నాయుడుపవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకార్పొరేషన్ ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్
జనరల్

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్
జనరల్

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి, రొమేనియా వ్యక్తి అరెస్ట్

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
గాసిప్స్

పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?
సినిమాలు

విశ్వంభరకి ఓటిటి సవాళ్లు?

ఇండియన్ 3: శంకర్‌ ముందున్న చిక్కులు ఇవే?
సినిమాలు

ఇండియన్ 3: శంకర్‌ ముందున్న చిక్కులు ఇవే?

సీనియర్ దర్శకుల కంబ్యాక్.. సాధ్యమేనా?
సినిమాలు

సీనియర్ దర్శకుల కంబ్యాక్.. సాధ్యమేనా?

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి
జనరల్

దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్
జనరల్

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం
జనరల్

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!