22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

Writer: Shivani K 07:25 PM, 22 అక్టోబర్, 2026
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగత బలోపేతంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నవంబర్‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్‌లో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించడం, నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

నవంబర్‌లో తెలంగాణకు రానున్న అమిత్‌షా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించిన బూత్‌ కమిటీ సమ్మేళనంలో పాల్గొననున్నారు. పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రానున్న రాజకీయ పరిణామాలకు కార్యకర్తలను సన్నద్ధం చేయడంపై ఈ సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. డిసెంబర్‌లో మోదీ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

ట్యాగ్లు
తెలంగాణ బీజేపీఅమిత్‌షానరేంద్ర మోదీబీజేపీ అగ్రనేతలుతెలంగాణ రాజకీయాలుహైదరాబాద్‌రంగారెడ్డిమహబూబ్‌నగర్‌బూత్‌ కమిటీ సమ్మేళనంబీజేపీ పర్యటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు
బిజినెస్

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన
జనరల్

అట్లాంటిక్‌ మహాసముద్రం పేరు మార్చాలని ట్రంప్‌ ప్రతిపాదన

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా
గాసిప్స్

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ
జనరల్

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష
జనరల్

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్
సినిమాలు

భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్
క్రీడలు

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?
బిజినెస్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు
జనరల్

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!