21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

Writer: Pooja 06:28 AM, 21 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు కుదరవు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడుతూ సుస్మిత వ్యాఖ్యలను ఖండించారు. తల్లి కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్వర్ణ అన్నారు. పార్టీ అధిష్ఠానం కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

కాంగ్రెస్‌లో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తావులేదని పలువురు మహిళా నాయకులు స్పష్టం చేశారు. సుస్మితకు పార్టీపై లేదా సీఎం నాయకత్వంపై ప్రశ్నించే ముందు పార్టీ కార్యకలాపాల్లో తన పాత్రను పరిశీలించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ సారయ్య ఎమ్మెల్యే టికెట్‌ అడిగినంత మాత్రాన లభించే విషయం కాదని వ్యాఖ్యానించగా, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సుస్మిత వ్యాఖ్యలు చేసిన సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ నాయకులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదాం: పవన్‌ కల్యాణ్‌

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

ఏపీపీఎస్సీ, డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు.. లోకేశ్‌ కౌంటర్

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికొండా సుస్మితకొండా సురేఖకాంగ్రెస్ పార్టీతెలంగాణ రాజకీయాలుమహిళా కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం
రాజకీయాలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం
సినిమాలు

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

సోనియా గాంధీ జీవితంపై రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌
జనరల్

సోనియా గాంధీ జీవితంపై రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌

జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

జూనియర్‌ డాక్టర్ల స్టైపండ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత
జనరల్

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!