23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

Writer: Nithish 12:39 PM, 23 జులై, 2026
మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఆ హామీని సీజేపీ తిరస్కరించింది. తమ ప్రధాన డిమాండ్లకు ఈ నిర్ణయం సరిపోదని పార్టీ నేతలు పేర్కొన్నారు.

ముందుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన విరమించబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, నిరసనకారులకు మద్దతుగా పలువురు స్విగ్గీ, జొమాటో ద్వారా ఆహారాన్ని పంపిస్తూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

రాహుల్, రేవంత్ ధర్నాలు రాజకీయ డ్రామాలే- బండి సంజయ్

రాహుల్, రేవంత్ ధర్నాలు రాజకీయ డ్రామాలే- బండి సంజయ్

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ట్యాగ్లు
జంతర్ మంతర్సీజేపీ నిరసనకాక్రోచ్ జనతా పార్టీఫాస్ట్ ట్రాక్ కోర్టులుధర్మేంద్ర ప్రధాన్ప్రశ్నాపత్రాల లీక్నిరసనలుస్విగ్గీజొమాటోఢిల్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?
రివ్యూలు

జన నాయకుడు చివరికి ఏమి మిగిల్చింది?

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్
సినిమాలు

'సామజవరగమన' కాంబోలో మోగ్లీ హీరోయిన్

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా?  – అన్నూ కపూర్
సినిమాలు

మిల్కీ బాడీ అంటే ఓకే దూధియా బదన్ అంటే తప్పా? – అన్నూ కపూర్

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

'నేను రెడీ' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్
జనరల్

నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తెపై ట్రోలింగ్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్
బిజినెస్

ట్రాఫిక్ ఉల్లంఘనలకు డిజిటల్ వార్నింగ్ సిస్టమ్

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ
రాజకీయాలు

నీట్ లీక్‌పై సీపీఐ ర్యాలీ

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల
బిజినెస్

గోల్డ్ మార్కెట్‌లో మళ్లీ జోష్...ఒక్కరోజులోనే భారీ పెరుగుదల

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు
జనరల్

నిరసనలపై సీజేపీ చీఫ్ దీప్కే సంచలన ఆరోపణలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ
రాజకీయాలు

మోదీ హామీని తిరస్కరించిన సీజేపీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!
టెక్నాలజీ

ఎమర్జెన్సీలో ఫోన్ ఛార్జ్ చేసే ఈజీ ట్రిక్స్ ఇవే!

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ
సినిమాలు

కుటుంబం కోసం బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన సత్యశ్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!