29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

Writer: Nithish 04:07 PM, 29 ఆగస్టు, 2026
ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్ల నుంచి అభ్యర్థనలు, అభ్యంతరాలు స్వీకరించేందుకు సెప్టెంబర్ 16 వరకు ఉన్న గడువును మరికొన్ని వారాలు పొడిగించాలని కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు నిర్దేశించిన గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 73.39 లక్షల ఓటరు నమోదు వివరాలు ఏఎస్‌ఎస్‌డీ విభాగంలో ఉన్నాయని సీఎం తెలిపారు.

తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని శాశ్వతంగా తరలివెళ్లిన వారిగా పరిగణించే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు తమ కొత్త చిరునామాలో నమోదు చేసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని, జారీ చేసే నోటీసులకు స్పందించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్ల నమోదు అధికారుల స్థాయిలో సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వైఎస్ జగన్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఫైర్...

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

“సీఎం రేవంత్‌పై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు” — ఎంపీ ఈటల రాజేందర్

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

ట్యాగ్లు
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణరేవంత్‌రెడ్డిఎన్నికల సంఘంఓటర్ల జాబితాతెలంగాణఅభ్యర్థనలుఅభ్యంతరాలుతాత్కాలికంగా తొలగించిన ఓటర్ల విభాగంఓటర్ల నమోదు అధికారులుఎన్నికల సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు
జనరల్

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ
జనరల్

ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

రోజూ కొబ్బరి తింటున్నారా? డాక్టర్ల కీలక సూచనలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ
రాజకీయాలు

వైసీపీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో కొత్త పార్టీ

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం
జనరల్

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్‌లో మరోసారి అంతరాయం

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

కేబినెట్ విస్తరణ అవసరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!
సినిమాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!