21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఢిల్లీలో భారీ సభ

Writer: Shivani K 01:00 PM, 21 అక్టోబర్, 2026
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఢిల్లీలో భారీ సభ

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన సభను రద్దు చేసినట్లు సమాచారం. ఢిల్లీలో జరిగే సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కు పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ల నుంచి మంత్రుల వరకు అందరూ ఢిల్లీకి తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నేతలను ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే బుకింగ్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మహేశ్ గౌడ్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పులివెందులలో రాజకీయ ఉద్రిక్తత..

పులివెందులలో రాజకీయ ఉద్రిక్తత..

రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ పర్యటనకు? బీజేపీ వీడియోతో రాజకీయ దుమారం!

రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ పర్యటనకు? బీజేపీ వీడియోతో రాజకీయ దుమారం!

సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..

సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..

స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ట్యాగ్లు
కాంగ్రెస్ పార్టీజ్ఞానేశ్ కుమార్ప్రధాన ఎన్నికల కమిషనర్ఢిల్లీ సభరేవంత్ రెడ్డిమహేశ్ గౌడ్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ అధిష్ఠానంహైదరాబాద్ సభ రద్దురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రామాయణ’ టికెట్ ధరలు షాక్...అంత ఖర్చు పెట్టి సినిమా చూడాలా?
గాసిప్స్

‘రామాయణ’ టికెట్ ధరలు షాక్...అంత ఖర్చు పెట్టి సినిమా చూడాలా?

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై వైకాపాది తప్పుడు ప్రచారం: తెదేపా
రాజకీయాలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై వైకాపాది తప్పుడు ప్రచారం: తెదేపా

దుర్గామాత నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

దుర్గామాత నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. మంత్రి తీరుపై తీవ్ర అసహనం
సినిమాలు

దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు.. మంత్రి తీరుపై తీవ్ర అసహనం

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం
బిజినెస్

ఎక్స్‌బాక్స్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ విశ్వరూపం.. ఒకే పాత్రలో ఐదు ఛాయలు!
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ విశ్వరూపం.. ఒకే పాత్రలో ఐదు ఛాయలు!

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఢిల్లీలో భారీ సభ
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఢిల్లీలో భారీ సభ

బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతున్న ‘మండాడి’
ఓటీటీ

బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోనూ సత్తా చాటుతున్న ‘మండాడి’

ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ వి. హరీష్ ఆత్మహత్య..
జనరల్

ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ వి. హరీష్ ఆత్మహత్య..

వరుస హత్యలతో అట్టుడుకుతున్న మణిపూర్..
జనరల్

వరుస హత్యలతో అట్టుడుకుతున్న మణిపూర్..

వైభవ్ సూర్యవంశీకి ఇప్పట్లో తుది జట్టులో చోటు కష్టమేనా?
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి ఇప్పట్లో తుది జట్టులో చోటు కష్టమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!