22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

Writer: Chandrika 04:02 PM, 22 జులై, 2026
లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టులను నిరసిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ 'చలో లోక్ భవన్' ర్యాలీ నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు.

లోక్ భవన్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బలమూరి వెంకట్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి తదితర నేతలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ఆరోపిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్న కేంద్రం: ప్రియాంకా గాంధీ

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ ప్రయత్నం, ప్రెసిడెంట్ అరెస్ట్

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌పై సీఎం సమీక్ష

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
కాంగ్రెస్మహేష్ కుమార్ గౌడ్చలో లోక్ భవన్హైదరాబాద్ నిరసనరాహుల్ గాంధీప్రియాంకా గాంధీధర్మేంద్ర ప్రధాన్తెలంగాణ కాంగ్రెస్హైదరాబాద్ పోలీసులునీట్ పేపర్ లీక్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
రాజకీయాలు

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!