3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

Writer: Harika S 06:23 AM, 3 సెప్టెంబర్, 2026
చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి చేసిన విమర్శలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాము చేపట్టే పనులకు ఎమ్మెల్యే అడ్డంకులు సృష్టిస్తున్నారని, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. గోపాల్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణంపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి ఈ వ్యవహారంపై నివేదికను ఏఐసీసీ అధిష్ఠానానికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిన్నారెడ్డి విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఆయనను రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మిని ఆ స్థానంలో నియమించే యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కీలక బాధ్యతలు

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

వెయ్యి రోజుల్లో తెలంగాణ సమాజాన్ని ప్రతి విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: కిషన్ రెడ్డి

ట్యాగ్లు
జిల్లెల చిన్నారెడ్డిగద్వాల విజయలక్ష్మితెలంగాణ కాంగ్రెస్వనపర్తి ఎమ్మెల్యేమల్లు రవితెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!
రాజకీయాలు

చిన్నారెడ్డికి చెక్..? ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!
జనరల్

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!
జనరల్

అనుష్క, విరాట్ లండన్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు? అసలు కారణం ఇదే!

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...
గాసిప్స్

ట్విట్టర్ యూజర్లకు ‘టాక్సిక్’ లీగల్ నోటీసులు...

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!
సినిమాలు

‘మీర్జాపూర్’ మూవీకి ముందు ఇది తప్పక చూడాల్సిందే.. మేకర్స్ ట్విస్ట్ ఇదే!

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!
గాసిప్స్

రాకాలో బన్నీ ట్రిపుల్ రోల్.. వైరల్ అవుతున్న కొత్త రూమర్ ఇదే!

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?
గాసిప్స్

ఐమ్ గేమ్ రిలీజ్‌పై చివరి నిమిషంలో టెన్షన్.. రేపు షోలు పడతాయా?

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!
గాసిప్స్

చిరంజీవితో సినిమా.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చిన వెంకీ అట్లూరి!

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!
సినిమాలు

డ్రాగన్‌పై మేకర్స్ కీలక అప్‌డేట్.. షూటింగ్, రిలీజ్‌పై క్లారిటీ ఇదే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే
జనరల్

శ్రీకృష్ణుడిని జగద్గురువు అని ఎందుకు అంటారు? గీతాబోధలోని జీవిత సత్యాలివే

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు
జనరల్

కృష్ణాష్టమి 2026: పండుగ తేదీ, పూజా విధానం, ఉపవాసం, ఉట్టి వేడుకల విశేషాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!