5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వివాదం

Writer: Pooja 02:28 PM, 2 జూన్, 2026
తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వివాదం

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న “నవ నిర్మాణ సభ” తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఇంట్లో ప్రెస్ మీట్‌కు కూడా అనుమతి ఇవ్వకూడదని ఆయన అన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకుంటోందని, తెలంగాణలో వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జన సేనతెలంగాణరాజకీయంకాంగ్రెస్రాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌
జనరల్

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!