11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 11:47 AM, 11 సెప్టెంబర్, 2026
బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ ముస్తాబైంది. సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల నేతల రాక ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రపంచ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో ప్రపంచంలోని పలు దేశాల నేతలు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పరస్పర సహకారం, నిర్మాణాత్మక చర్చలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

దిల్లీలో శని, ఆదివారాల్లో బ్రిక్స్‌ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు రానున్న పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ నేడు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీల్లో ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు పరస్పర ప్రయోజనాలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్‌ సదస్సు ద్వారా ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై సభ్య దేశాలు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...

డీఎస్సీ నియామకాలపై జగన్‌ ఫైర్‌...

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

ట్యాగ్లు
బ్రిక్స్‌సదస్సుబ్రిక్స్2026ప్రధాని మోదీనరేంద్రమోదీదిల్లీభారత్‌బ్రిక్స్‌సదస్సుదిల్లీప్రపంచసంక్షేమంద్వైపాక్షికచర్చలుప్రపంచనేతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను
జనరల్

తెలంగాణ వచ్చాక నా కెరీర్ మారిపోయింది - ఉదయ భాను

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!