21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ లీక్‌పై ఢిల్లీలో భారీ ఆందోళన

Writer: Nithish 10:55 AM, 20 జులై, 2026
నీట్ లీక్‌పై ఢిల్లీలో భారీ ఆందోళన

నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆందోళనకారులు కోరారు.

సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) పిలుపునిచ్చిన 'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

పార్లమెంట్ వేదికగా మోదీ కౌంటర్

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం

చెన్నైలో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

చెన్నైలో డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

ట్యాగ్లు
జంతర్ మంతర్నీట్ నిరసనలునీట్ పేపర్ లీక్ధర్మేంద్ర ప్రధాన్ఢిల్లీ పోలీసులుచలో పార్లమెంట్విద్యార్థుల నిరసనపోటీ పరీక్షలుజాతీయ వార్తలుఢిల్లీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక
జనరల్

వంటింట్లోకి ఇథనాల్...కేంద్రం కొత్త ప్రణాళిక

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం
జనరల్

తార్నాక బీజేపీలో వర్గపోరు కలకలం

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ
సినిమాలు

టాక్సిక్ టీమ్ మరో సర్‌ప్రైజ్‌కు రెడీ

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ లుక్ విడుదల

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?
గాసిప్స్

అఖిల్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా?

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు
రాజకీయాలు

పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన రామచందర్‌రావు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్
సినిమాలు

నయనతార “హాయ్” రిలీజ్ ఫిక్స్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి
బిజినెస్

బొండాడకు కీలక ఆర్డర్.. ఇంధన రంగంలో మైలురాయి

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..
జనరల్

కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ హవా..

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?
జనరల్

తెలంగాణకు అమిత్ షా..బీజేపీ నేతలతో కీలక భేటీ?

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..
జనరల్

ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన వైరల్ మోనాలిసా..

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..
సినిమాలు

యామీ గౌతమ్‌పై ఆర్జీవీ ప్రశంసలు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..
జనరల్

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!