17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

Writer: Pooja 02:54 PM, 2 సెప్టెంబర్, 2026
కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శనతో పాటు గ్రామాల్లో బాకీ కార్డుల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పింఛన్లు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, పంటలకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ ప్రజల తరఫున నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి మాటలు, తుపాకీ రాముని మాటలు ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిరసనలో జిల్లా, మండల, గ్రామస్థాయి బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన, సోషల్‌ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

గోదావరి–కావేరీ లింకుతో తెలంగాణ నీటి హక్కులకు ముప్పు- హరీశ్‌రావు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

యూపీలో మరోసారి బీజేపీదే ఆధిక్యమా? సర్వేలో ఆసక్తికర అంచనాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

స్థానిక ఎన్నికలకు పారా మిలటరీ భద్రత అవసరం - జగన్

స్థానిక ఎన్నికలకు పారా మిలటరీ భద్రత అవసరం - జగన్

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

ట్యాగ్లు
ఎర్రబెల్లి దయాకర్ రావుబీఆర్‌ఎస్కాంగ్రెస్ ప్రభుత్వం1000 రోజుల పాలనకాంగ్రెస్ హామీలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: షాలినిదే తప్పంటూ రోహిత్ కామెంట్స్.. నాగార్జున మాస్ క్లాస్
షోస్

బిగ్‌బాస్ 10: షాలినిదే తప్పంటూ రోహిత్ కామెంట్స్.. నాగార్జున మాస్ క్లాస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఆరో వారం షాలిని ఎలిమినేషన్‌పై ఉత్కంఠ

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు
జనరల్

ఫ్రాన్స్‌లో విద్యా సంస్కరణల కోసం నిరసనలు.. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల
జనరల్

తెలంగాణలో కరవు విలయం.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి తుమ్మల

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్
బిజినెస్

కేఎఫ్‌సీ కీలక నిర్ణయం.. అమెరికా రెస్టారెంట్లలో మారనున్న పానీయాల బ్రాండ్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం
జనరల్

కోట్లు సంపాదించే కెరీర్ కంటే కుటుంబమే ముఖ్యం.. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వాతావరణ శాఖ హెచ్చరిక

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
జనరల్

వైసీపీ నేతలపై దాడులు.. గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
టెక్నాలజీ

మీ ఇంట్లోని స్మార్ట్ పరికరాలు హ్యాక్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్
జనరల్

హైకోర్టులో వైసీపీ హౌస్ మోషన్ పిటిషన్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు
జనరల్

ఎన్నికల్లో పోటీ చేసే వారికి రక్షణ కల్పించాలి: హైకోర్టు

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!