15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

Writer: Shivani K 08:24 AM, 15 జులై, 2026
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ముద్రగడ పద్మనాభం అందించిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ గౌరవాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం సహించం: మీనాక్షి

ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం సహించం: మీనాక్షి

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన బీఆర్‌ఎస్‌: భట్టి

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన బీఆర్‌ఎస్‌: భట్టి

కాళేశ్వరం పై రాజకీయాలు మానండి: పొన్నం ప్రభాకర్

కాళేశ్వరం పై రాజకీయాలు మానండి: పొన్నం ప్రభాకర్

జగన్ పర్యటనతో విశాఖలో హడావిడి

జగన్ పర్యటనతో విశాఖలో హడావిడి

సింగరేణిపై దోపిడీ ఆరోపణలు: కిషన్‌రెడ్డి

సింగరేణిపై దోపిడీ ఆరోపణలు: కిషన్‌రెడ్డి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

ట్యాగ్లు
ముద్రగడ పద్మనాభంచంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఅధికారిక లాంఛనాలుమాజీ మంత్రిఅంత్యక్రియలుఏపీ రాజకీయాలుప్రభుత్వ గౌరవాలురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?
సినిమాలు

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?
సినిమాలు

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?
సినిమాలు

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?
సినిమాలు

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!
సినిమాలు

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!
సినిమాలు

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక షెడ్యూల్!

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?
సినిమాలు

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?

టికెట్ కౌంటర్ల వద్ద ‘లెనిన్’ జోరు.. అఖిల్‌కు భారీ ఊపు!
సినిమాలు

టికెట్ కౌంటర్ల వద్ద ‘లెనిన్’ జోరు.. అఖిల్‌కు భారీ ఊపు!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్

తెల్లవార్లు రెస్టారెంట్లు, పబ్లు ఓపెన్
క్రీడలు

తెల్లవార్లు రెస్టారెంట్లు, పబ్లు ఓపెన్

పూర్తిస్థాయి యుద్ధం!
జనరల్

పూర్తిస్థాయి యుద్ధం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!