Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

Writer: Shivani K 12:37 PM, 12 జులై, 2026
సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు, షాబాద్ ఘటనపై సీఎం స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. రైతుల సమస్యలు, నీటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ, ప్రతిపక్షాలపై మాత్రమే దృష్టి పెట్టిందని విమర్శించారు.

ఈటెల రాజేందర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన హరీశ్‌రావు, తాను జీవితాంతం బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని పేర్కొన్నారు. సీఎం పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర కాబినెట్ లో మార్పులు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ముంబైలో చంద్రబాబు–పవన్ కళ్యాణ్ భేటీ

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం పిలుపు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

కన్నెపల్లి నీటిపై కేటీఆర్ విమర్శలు

ట్యాగ్లు
హరీశ్‌రావురేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుబీఆర్ఎస్రాజకీయ వార్తలుషాబాద్ ఘటనఈటెల రాజేందర్రైతుల సమస్యలుఅవినీతి ఆరోపణలురాష్ట్ర ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు
జనరల్

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!
రాజకీయాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్
జనరల్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి
జనరల్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు
రాజకీయాలు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు
క్రీడలు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు
బిజినెస్

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు