
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఢిల్లీలో నిర్వహిస్తున్న కీలక ఇండియా (INDIA) కూటమి సమావేశానికి తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు ఆహ్వానం అందలేదని సమాచారం. ప్రతిపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఈ సమావేశం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులో ఇటీవల కాంగ్రెస్ నేతలతో సాన్నిహిత్యం పెంచుకున్న విజయ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం టీవీకే పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహం, ప్రతిపక్ష కూటములతో సంబంధాలపై కొత్త ఊహాగానాలకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!