4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణాటక వివాదం, రాహుల్ గాంధీ తో సీఎం సిద్ధరామయ్య భేటీ

Writer: Harika S 12:10 PM, 14 జనవరి, 2026
కర్ణాటక వివాదం, రాహుల్ గాంధీ తో సీఎం సిద్ధరామయ్య భేటీ

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మంగళవారం మైసూరు విమానాశ్రయంలో జరిగిన పరిణామాలు మరింత బలం చేకూర్చాయి. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఢిల్లీ వెళ్లే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను వేర్వేరుగా,  కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సీఎం మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాహుల్ గాంధీతో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు. అయితే, డీకే శివకుమార్ కార్యాలయం మాత్రం రాహుల్ గాంధీతో చర్చలు జరిగినట్లు ప్రకటన విడుదల చేసింది. గతంలో సీఎం పదవిని పంచుకునే ఒప్పందం జరిగినట్లు ప్రచారం ఉండటంతో పాటు, ఈ భేటీ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొనగా, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

ట్యాగ్లు
కర్ణాటక రాజకీయాలురాహుల్ గాంధీసిద్ధరామయ్యడీకే శివకుమార్కాంగ్రెస్ పార్టీమైసూరు విమానాశ్రయంనాయకత్వ మార్పుఏఐసీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!