24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

Writer: Chandrika 04:53 PM, 24 ఆగస్టు, 2026
కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కొందరు పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. క్రమశిక్షణా చర్యలపై ఆసక్తి నెలకొంది.

సోమవారం మెదక్‌ హౌసింగ్‌ బోర్డులోని వినాయక ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లా పీఏసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ఈ అంశంపై స్పందించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఏఐసీసీ, పీసీసీకి సమర్పించామని చెప్పారు. పూర్తి నివేదిక అందిన తర్వాత ఈ అంశంపై ఏఐసీసీ పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారని మహేశ్‌ కుమార్‌ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

ట్యాగ్లు
కొండా సురేఖకొండా సుస్మితరేవంత్‌ రెడ్డితెలంగాణ కాంగ్రెస్‌టీపీసీసీమహేశ్‌ కుమార్‌ఏఐసీసీపీసీసీకాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!