20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

Writer: Chandrika 04:52 PM, 20 ఆగస్టు, 2026
'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి తన వివరణను సమర్పించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ మల్లు రవికి లేఖ పంపిన ఆమె.. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన వాదనను స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారని సురేఖ తన లేఖలో పేర్కొన్నారు. తన స్వస్థలమైన గీసుకొండతో కుమార్తె సుస్మితకు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడ నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు. ఆ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, కుటుంబ సంబంధాల కారణంగా వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని చెబుతూ.. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...
ట్యాగ్లు
కొండా సురేఖకొండా సుస్మితమల్లు రవిటీపీసీసీతెలంగాణ కాంగ్రెస్రేవంత్ రెడ్డికాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ పార్టీరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!