8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

Writer: Nithish 08:26 AM, 8 సెప్టెంబర్, 2026
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేకపోయిందని, 1000 రోజుల్లో సాధించింది అరెస్టులు, అక్రమ నిర్బంధాలేనని విమర్శించారు. 420 హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ చేశారు.

మహిళల పట్ల గౌరవం ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో నిన్న జరిగిన ఘటనపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తాతా మధు, నవీన్ రెడ్డిపై కావాలనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారని పేర్కొంటూ ‘జై తెలంగాణ’ అంటూ తన పోస్టును ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

తాతా మధు వ్యాఖ్యలపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి...

ట్యాగ్లు
కేటీఆర్తాతా మధునవీన్ రెడ్డిబీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుఎమ్మెల్సీల అరెస్ట్సబితా ఇంద్రారెడ్డిసునీతా లక్ష్మారెడ్డిహైకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?
సినిమాలు

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఖాతాలో మరో భారీ సినిమా?

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!
సినిమాలు

‘రణబాలి’ నుంచి అసలు ట్రీట్ లోడింగ్!

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు వైజయంతీ మూవీస్ గుడ్ న్యూస్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్
జనరల్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండించిన కేటీఆర్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..
జనరల్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డి అరెస్ట్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య
రాజకీయాలు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధుపై పోలీసుల చర్య

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక
జనరల్

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం
జనరల్

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!