5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!

Writer: Pooja 08:35 AM, 6 జూన్, 2026
తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ వీడియో విడుదల చేసి ‘మక్కల్ మేడై’ (ప్రజా వేదిక) అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. మార్పు కోరుకునే ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు.

విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ వేదికలో రిటైర్డ్ అధికారులు, ఉపాధ్యాయులు, నిపుణులు కూడా పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. ఇది కేవలం సంస్థ కాదని, ప్రజాసేవ కోసం ఒక వేదిక అని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అన్నామలై కొత్త సంస్థ ప్రారంభించిన నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
లతా రజనీకాంత్మక్కల్ మేడైతమిళనాడు రాజకీయాలురజనీకాంత్ప్రజా ఉద్యమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌
జనరల్

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!