15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

Writer: Shivani K 07:06 PM, 15 అక్టోబర్, 2026
విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బొగ్గు దిగుమతుల పేరుతో తెలంగాణలో రూ.3 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ అక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నారని, భోత్రా లాజిస్టిక్స్‌ అనే అనుమానాస్పద సంస్థతో ముఖ్యమంత్రి ముందుగానే రహస్య ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించి, విద్యుత్‌ సంక్షోభాన్ని తెరపైకి తీసుకొచ్చిన అనంతరం ఆ సంస్థను రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు.

భోత్రా లాజిస్టిక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ తరహా వ్యవహారాలను అడ్డుకోవాల్సింది పోయి, వాటికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు

కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్.. సింగరేణి పర్యటన సినిమా ప్రమోషన్ అంటూ విమర్శలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ.. రేపు అఖిలపక్ష సమావేశం

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్రేవంత్‌రెడ్డివిదేశీ బొగ్గు దిగుమతులురూ.3 వేల కోట్ల కుంభకోణంభోత్రా లాజిస్టిక్స్సింగరేణికిషన్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుస్వతంత్ర విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత
టెక్నాలజీ

రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ
జనరల్

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..
జనరల్

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు
జనరల్

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..
బిజినెస్

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!